ముందుమాట
సీడికోసం అభ్యర్ధన
నమోదు చేయడం

వేర్వేరు భాషలు మాట్లాడే 100 కోట్ల మంది భారతీయులను దగ్గరికి చేర్చడంలో భాషా సాంకేతిక విజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుంది.
భారతీయ భాషా సాంకేతిక విజ్ఞానంలో అభివృధ్ది చేయబడిన పరికరాలను అందరికీ అందచేయడానికి భారత ప్రభుత్వం సూచనా సాంకేతికవిజ్ఞాన విభాగం www.ildc.gov.in మరియు www.ildc.in అను రెండు వెబ్ సైట్లను ఏర్పాటు చేసింది. వీటిని ఎవరైనా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మీ కోరిక పైన దీనికి సంబంధిచిన సీ.డీ. కూడా ఉచితంగా పంపుతారు.
అందుబాటులో ఉన్న పరికరాలు, సేవలు ఇవి
ఫాంట్లు
ఫాంట్ల కోడ్ ను మార్చే కన్వర్టర్
వర్ణక్రమం సరిచూచే పరికరం
ఓపెన్ ఆఫీస్
మెసెంజర్
ఈమెయిల్ క్లయింటు
పదాల ప్రోసెసర్
పదకోశము
బ్రౌజరు
లిపిమార్పు
కార్పోరా
ఓ.సి.ఆర్

CD Dispatch has been started. In case you did not recieve your reqested copy send us feedback at info@ildc.in. 

 

లాగ్ఇన్ 
పాస్ వర్డ్  
కొత్తగా నమోదు చేసుకోవడానికి
పాస్ వర్డ్ మరచిపోయారా?
సైటు స్పష్టంగా చూడడానికి 800 x 600 పిక్సెల్స్ ఉపయోగించండి.
© భారతప్రభుత్వ సూచనా, సాంకేతిక విజ్ఞాన విభాగం, సమాచార సూచనా సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ భారతప్రభుత్వం || సైటు,భోగట్టా సి.డాక్ నోయిడా వారు నిర్వహిస్తున్నారు.